- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వీన్ విక్టోరియా నాణెం అమ్మి దొరికిపోయాడు!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : క్వీన్ విక్టోరియా సింబల్ ఉన్న నకిలీ బంగారు కాయిన్ అమ్మిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ తన వద్ద క్వీన్ విక్టోరియా సింబల్‌తో కూడిన బంగారు నాణెం ఉందని బుచ్చయ్య అనే వ్యక్తిని నమ్మించాడు. అది నిజమని నమ్మిన అతను రూ.12లక్షలకు 30తులాల విలువైన ఆ నకిలీ బంగారు నాణాన్ని కొనుగోలు చేశాడు. తీరా దానిని బంగారం దుకాణానికి తీసుకెళ్లి చెక్ చేయగా నకిలీ అని తేలింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : క్వీన్ విక్టోరియా సింబల్ ఉన్న నకిలీ బంగారు కాయిన్ అమ్మిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ తన వద్ద క్వీన్ విక్టోరియా సింబల్‌తో కూడిన బంగారు నాణెం ఉందని బుచ్చయ్య అనే వ్యక్తిని నమ్మించాడు. అది నిజమని నమ్మిన అతను రూ.12లక్షలకు 30తులాల విలువైన ఆ నకిలీ బంగారు నాణాన్ని కొనుగోలు చేశాడు. తీరా దానిని బంగారం దుకాణానికి తీసుకెళ్లి చెక్ చేయగా నకిలీ అని తేలింది.
తాను మోసపోయినట్లు నిర్దారించుకున్న బుచ్చయ్య వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన మెదక్ జిల్లా పోలీసులు నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story






