- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెల్మెంట్ ధరించి మహిళలను వేధిస్తున్న యువకుడు.. అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాంబాబుపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. గుర్తుపట్టకుండా హెల్మెంట్ ధరించి మహిళలను వేధించేవాడని, ఈ నేపథ్యంలో అతడిపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వివరించినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాంబాబుపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. గుర్తుపట్టకుండా హెల్మెంట్ ధరించి మహిళలను వేధించేవాడని, ఈ నేపథ్యంలో అతడిపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వివరించినట్లు తెలిసింది.
Next Story






