- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగోలి లో రామప్ప దేవాలయం..
<p>దిశ, జనగామ: రంగోలి ద్వారా రామప్ప చిత్రాన్ని వేసి అభిమానాన్ని చాటుకుంది జనగామ కు చెందిన పెద్ది కుసుమ. ఉమ్మడి వరంగల్ లోని రామప్ప ఆలయానికి ప్రపంచ ఖ్యాతి లభించడం ఎంతో అభినందనీయమని, తన కళా రూపమైన రంగోలి ద్వారా రామప్ప ఆలయ చరిత్రను తెలియపరిచారు. ఈమేరకు కుసుమను జిల్లా వాసులు అభినందించారు.</p>

X
దిశ, జనగామ: రంగోలి ద్వారా రామప్ప చిత్రాన్ని వేసి అభిమానాన్ని చాటుకుంది జనగామ కు చెందిన పెద్ది కుసుమ. ఉమ్మడి వరంగల్ లోని రామప్ప ఆలయానికి ప్రపంచ ఖ్యాతి లభించడం ఎంతో అభినందనీయమని, తన కళా రూపమైన రంగోలి ద్వారా రామప్ప ఆలయ చరిత్రను తెలియపరిచారు. ఈమేరకు కుసుమను జిల్లా వాసులు అభినందించారు.
Next Story






