- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలకు చేరుకున్న సీఎం జగన్‌ను శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయాన్ని రమణ దీక్షితులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాక మాట్లాడుతానని జగన్ హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాకు వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
తిరుమలకు చేరుకున్న సీఎం జగన్‌ను శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయాన్ని రమణ దీక్షితులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాక మాట్లాడుతానని జగన్ హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Next Story






