- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ గాంధీ హయాంలోనే పునాదిరాయి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మొదటగా రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రామమందిర నిర్మాణం చేపట్టకుండా తాత్సారం చేసిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ రామ మందిరా నిర్మాణం చేపట్టాలని అనుకోవడమే కాక, పునాదిరాయి వేసింది కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మొదటగా రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రామమందిర నిర్మాణం చేపట్టకుండా తాత్సారం చేసిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ రామ మందిరా నిర్మాణం చేపట్టాలని అనుకోవడమే కాక, పునాదిరాయి వేసింది కూడా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే.’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Next Story






