ఇది సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోంది :రామ్ మాధవ్

by Shyam |   (  Updated:2020-11-10 11:39:09  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది బీజేపీకి సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ దూసుకెళ్తోంది. అనుకోని విజయం బీజేపీకి దక్కేలా ఉందంటూ రామ్ మాధవ్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. కాగా.. బీజేపీలో ఆరు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. An interesting fight [&hellip;]</p>

ఇది సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోంది :రామ్ మాధవ్
X

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది బీజేపీకి సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ దూసుకెళ్తోంది. అనుకోని విజయం బీజేపీకి దక్కేలా ఉందంటూ రామ్ మాధవ్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. కాగా.. బీజేపీలో ఆరు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Next Story