- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానిని హత్తుకున్న రామ్ చరణ్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తిని అభిమానిస్తే వారి అభిమానానికి ఎల్లలు ఉండవు అంటారు. అలాంటి ఘటనే ఇప్పడు జరిగింది. తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసేందుకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చారు. రామ్ ను కలిసేందుకు ముగ్గురు అభిమానులు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా నుండి హైదరాబాద్ కు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర చేస్తూ వచ్చిన సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లను రామ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తిని అభిమానిస్తే వారి అభిమానానికి ఎల్లలు ఉండవు అంటారు. అలాంటి ఘటనే ఇప్పడు జరిగింది. తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసేందుకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చారు. రామ్ ను కలిసేందుకు ముగ్గురు అభిమానులు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా నుండి హైదరాబాద్ కు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర చేస్తూ వచ్చిన సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లను రామ్ చరణ్ కౌగిలించుకుని స్వాగతించి, వారితో మాట్లాడారు.

Next Story






