- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య డిమాండ్.. ఐటెం బాంబ్‌తో భర్త స్టెప్స్
by Shyam |
<p>దిశ, సినిమా : బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఫొటోగ్రాఫర్స్‌కు పోజిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించే సావంత్.. తాజాగా ముంబై వీధుల్లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్ మేరకు హజ్బెండ్‌తో స్టెప్పులు వేసింది. ‘తేరే డ్రీమ్ మే మేరీ ఎంట్రీ.. మేరే డ్రీమ్ మే తెర ఎంట్రీ’ సాంగ్‌కు తనతో కలిసి డ్యాన్స్ చేసి మహిళా అభిమాని కోరిక తీర్చింది. ఈ వీడియో […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఫొటోగ్రాఫర్స్‌కు పోజిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించే సావంత్.. తాజాగా ముంబై వీధుల్లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్ మేరకు హజ్బెండ్‌తో స్టెప్పులు వేసింది. ‘తేరే డ్రీమ్ మే మేరీ ఎంట్రీ.. మేరే డ్రీమ్ మే తెర ఎంట్రీ’ సాంగ్‌కు తనతో కలిసి డ్యాన్స్ చేసి మహిళా అభిమాని కోరిక తీర్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ పాండమిక్ టైమ్‌లో తమను నవ్వించేందుకు రాఖీ సావంత్ చాలు అని చెప్తున్నారు నెటిజన్లు.
Next Story






