- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కరోనాతో బీజేపీ ఎంపీ కన్నుమూత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనాతో పోరాడి ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మృతి చెందారు. తాజాగా ఈరోజు బీజేపీ రాజ్యసభ ఎంపీ, పద్మ విభూషణ్అవార్డు గ్రహీత రఘునాథ్ మోహపాత్ర కన్నుమూశారు. గతవారం కరోనాబారినపడిన ఆయన ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రఘునాథ్ మోహపాత్రకు 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనాతో పోరాడి ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మృతి చెందారు. తాజాగా ఈరోజు బీజేపీ రాజ్యసభ ఎంపీ, పద్మ విభూషణ్అవార్డు గ్రహీత రఘునాథ్ మోహపాత్ర కన్నుమూశారు. గతవారం కరోనాబారినపడిన ఆయన ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రఘునాథ్ మోహపాత్రకు 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి.
Next Story






