- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ కార్యదర్శిగా రాజుల యాదయ్య
<p> రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా రాజుల యాదయ్యను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌కు చెందిన యాదయ్య నియామకం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.</p>

X
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా రాజుల యాదయ్యను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌కు చెందిన యాదయ్య నియామకం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






