- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్ రజనీ ఈజ్ ఫైన్..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: స్టైల్‌కు కేరాఫ్..తమిళ్ తలైవా..సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజనీ హెల్త్ కండిషన్ సరిగా లేదంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అదే నిజమేనని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ పీఆర్‌వో రియాజ్ స్పందించారు. ‘రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన ఇప్పుడు పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలోనే ఉన్నారు’అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: స్టైల్‌కు కేరాఫ్..తమిళ్ తలైవా..సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజనీ హెల్త్ కండిషన్ సరిగా లేదంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అదే నిజమేనని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ పీఆర్‌వో రియాజ్ స్పందించారు.
‘రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన ఇప్పుడు పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలోనే ఉన్నారు’అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Next Story






