- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్
<p>దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్ సీజన్‌లోనే కీలక మ్యాచ్ మొదలుకానుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తోంది. ఒక ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్ సీజన్‌లోనే కీలక మ్యాచ్ మొదలుకానుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తోంది. ఒక ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇక రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారీ స్కోర్ నిర్ధేశించేందుకు పంజాబ్ బ్యాట్స్‌మెన్లు సమాయత్తం అవుతున్నారు.
Next Story






