- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్‌లో మరో 86 కరోనా పాజిటివ్ కేసులు
by B.Srinivas |
<p>జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా మరో 86 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,524కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. Tags: covid 19 positive cases, rajasthan govt, health dept, lockdown</p>

X
జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా మరో 86 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,524కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
Tags: covid 19 positive cases, rajasthan govt, health dept, lockdown
Next Story






