- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజ్జర్ల డిమాండ్లకు సర్కార్ అంగీకారం…..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: గుజ్జర్ల డిమాండ్లకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 14డిమాండ్లతో ఆదివారం నుంచి ఆందోళనలు చేపట్టాలని గుజ్జర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. గుజ్జర్ల నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం సుమారు ఏడు గంటల పాటు చర్చలు జరిపింది. తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని గజ్జర్ల నాయకుడు హిమ్మత్ సింగ్ తెలిపారు. దీంతో ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
గుజ్జర్ల డిమాండ్లకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 14డిమాండ్లతో ఆదివారం నుంచి ఆందోళనలు చేపట్టాలని గుజ్జర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. గుజ్జర్ల నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం సుమారు ఏడు గంటల పాటు చర్చలు జరిపింది. తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని గజ్జర్ల నాయకుడు హిమ్మత్ సింగ్ తెలిపారు. దీంతో ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Next Story






