- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సీఎం మీడియా సమావేశం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జైపూర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడే అవకాశముంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జైపూర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడే అవకాశముంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.
Next Story






