రఘునందన్ రావుకు షాక్… ఆమె ఆత్మహత్యాయత్నం

by  |
రఘునందన్ రావుకు షాక్… ఆమె ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మెదక్‌ జిల్లాకు చెందిన రాజారమణి అనే మహిళ, తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశారని మరోసారి తనగోడును వెల్లడించింది. తాజాగా మంగళవారం రాజారమణి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు న్యాయం చేయడం లేదంటూ రాజారమణి నిద్రమాత్రలు మింగేసింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed