పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్.. యాక్టర్స్ అందరూ పోర్న్ స్టార్స్?

by  |
పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్.. యాక్టర్స్ అందరూ పోర్న్ స్టార్స్?
X

దిశ, సినిమా : పోర్నోగ్రఫీ రిలేటెడ్ కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఆన్‌లైన్‌లో భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. నెటిజన్లు డిఫరెంట్ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా గతంలో ‘పోర్న్ – ప్రాస్టిట్యూషన్’ గురించి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘యాక్టర్స్ క్రికెట్ అడుతున్నారు.. క్రికెటర్స్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు.. పొలిటిషియన్స్ పోర్న్ వీడియోలు చూస్తుంటే.. పోర్న్ స్టార్స్ యాక్టర్స్‌గా మారుతున్నారు’ అన్న ట్వీట్‌లో మొత్తానికి యాక్టర్స్ అందరూ పోర్న్ స్టార్స్ అవుతారు అని చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక దీంతో పాటు ‘పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్‌’ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. కెమెరా ముందు సెక్స్ చేసేవారికి(పోర్న్ స్టార్స్) డబ్బులు చెల్లించడం లీగల్ అయినప్పుడు బయట ఎందుకు కాకూడదని ప్రశ్నించిన ట్వీట్‌పై హిలేరియస్ మీమ్స్ ట్రెండ్ అవుతోన్నాయి.

Next Story