- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు,రేపు తెలంగాణలో వర్షాలు..
by Shyam |
<p>నేడు, రేపు తెలంగాణ రాష్ర్టంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. దక్షిణ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలుల కారణంగా రాష్ర్టంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. </p>
X
నేడు, రేపు తెలంగాణ రాష్ర్టంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. దక్షిణ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలుల కారణంగా రాష్ర్టంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Next Story






