- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ, రేపు వర్షాలు.. ఎక్కడెక్కడంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా రేపు కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో కూడా పలు చోట్లు ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా రేపు కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో కూడా పలు చోట్లు ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story






