తెలంగాణకు వర్ష సూచన..

by Shyam |   (  Updated:2021-03-21 23:52:13  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేడు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

తెలంగాణకు వర్ష సూచన..
X

దిశ, వెబ్ డెస్క్ : మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేడు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Next Story