- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడతెరిపిలేని వర్షాలు: తెలంగాణలో పరీక్షలు వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా.. శాతవాహన యూనివర్సిటీ పరధిలో ఈరోజు జరుగాల్సిన అనని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహణ తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అంతేగాకుండా.. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నిన్న గురువారం, ఇవాళ శుక్రవారం జరగాల్సిన పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా.. శాతవాహన యూనివర్సిటీ పరధిలో ఈరోజు జరుగాల్సిన అనని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహణ తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అంతేగాకుండా.. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నిన్న గురువారం, ఇవాళ శుక్రవారం జరగాల్సిన పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి.
Next Story






