తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-29 23:32:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కరిసే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర ఇంటీరీయర్ కర్ణాటక నుంచి కేరళ మీదుగా కోమరిన్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.</p>

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కరిసే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర ఇంటీరీయర్ కర్ణాటక నుంచి కేరళ మీదుగా కోమరిన్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Next Story