- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాత్రి నుంచి పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, రాగల ఐదు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాత్రి నుంచి పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, రాగల ఐదు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story






