- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రశ్న సరైనదే…
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: మన్ కీ బాత్ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర సన్నద్దను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా కోసం కేంద్రం రూ. 80కోట్లు ఖర్చు చేయగలదా అని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఇంకెంత కాలం వేచి ఉండాలో అని ఆయన అన్నారు. కేంద్ర కరోనా వ్యూహం కూడా మనసులో మాట […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: మన్ కీ బాత్ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర సన్నద్దను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా కోసం కేంద్రం రూ. 80కోట్లు ఖర్చు చేయగలదా అని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని ఆయన సమర్థించారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఇంకెంత కాలం వేచి ఉండాలో అని ఆయన అన్నారు. కేంద్ర కరోనా వ్యూహం కూడా మనసులో మాట అయి ఉంటుందని ఆయన చెప్పారు.
Next Story






