- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగు చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదు: రాహుల్
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: కార్పొరేటర్ల లబ్ది కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకు వచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో వారు శుక్రవారం పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. రైతుల సహనాన్ని ప్రధాని మోడీ పరీక్షిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతుల పోరాటం ఆగదన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కార్పొరేటర్ల లబ్ది కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకు వచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో వారు శుక్రవారం పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. రైతుల సహనాన్ని ప్రధాని మోడీ పరీక్షిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతుల పోరాటం ఆగదన్నారు.
Next Story






