- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ మోడల్ ఏంటో బహిర్గతమైంది: రాహుల్ గాంధీ
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్షంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతుందని, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని ఆగ్రహించారు. గుజరాత్ మోడల్ ఏంటో కరోనా విషయంలో బయటపడిందని, కరోనా కారణంగా చనిపోతున్న వారిలో గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య అని, దీంతో గజరాత్ మోడల్ ఏంటో బహిర్గతమైందని ఆయన సోషల్ మీడియా వేదికగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్షంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతుందని, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని ఆగ్రహించారు. గుజరాత్ మోడల్ ఏంటో కరోనా విషయంలో బయటపడిందని, కరోనా కారణంగా చనిపోతున్న వారిలో గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య అని, దీంతో గజరాత్ మోడల్ ఏంటో బహిర్గతమైందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. “కొవిడ్-19 మరణాల రేటు: గుజరాత్-6.25%, మహారాష్ట్ర-3.73%, రాజస్థాన్-2.32%, పంజాబ్-2.17%, పుదుచ్చేరి-1.98%, జార్ఖండ్-0.5%, ఛత్తీస్ గడ్-0.35%.. ఇందులో గుజరాత్ మోడల్ బహిర్గతమైంది” అని రాహుల్ గాంధీ ట్విట్టర్ పేర్కొన్నారు.
Next Story






