- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరాట్ కోహ్లీపై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రేపు జరగబోయే టెస్టు మ్యాచ్‌పై బీసీసీఐ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ.. గతంలో జట్టులో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యాటర్ ఈ పదేండ్ల కాలంలో అంచలంచెలుగా ఎదిగాడని చెప్పాడు. నిజానికి విరాట్ కోహ్లీ తనను తాను మార్చుకుంటూ అభివృద్ధి చెందాడని కొనియాడారు. పదేండ్లుగా ఓ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా జట్టును నడిపించిన విధానం, మైదానంలో అతడు సాధించిన విజయాలు ఆదర్శమన్నారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రేపు జరగబోయే టెస్టు మ్యాచ్‌పై బీసీసీఐ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ.. గతంలో జట్టులో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యాటర్ ఈ పదేండ్ల కాలంలో అంచలంచెలుగా ఎదిగాడని చెప్పాడు. నిజానికి విరాట్ కోహ్లీ తనను తాను మార్చుకుంటూ అభివృద్ధి చెందాడని కొనియాడారు. పదేండ్లుగా ఓ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా జట్టును నడిపించిన విధానం, మైదానంలో అతడు సాధించిన విజయాలు ఆదర్శమన్నారు. మళ్లీ అతనితో జతకట్టడం అద్భుతంగా ఉందన్నాడు రాహుల్ ద్రవిడ్.
.@imVkohli's transformation 👏
Excitement about SA challenge 👌
Initial few months as Head Coach ☺️Rahul Dravid discusses it all as #TeamIndia gear up for the first #SAvIND Test in Centurion. 👍 👍
Watch the full interview 🎥 🔽https://t.co/2H0FlKQG7q pic.twitter.com/vrwqz5uQA8
— BCCI (@BCCI) December 25, 2021
- Tags
- cricket






