- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ చార్జీలు తగ్గించాలి
by Shyam |
<p>దిశ, మెదక్: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరుణాకర్ బాబును కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరింత భారం మోపిందని విమర్శించారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో […]</p>

X
దిశ, మెదక్: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరుణాకర్ బాబును కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరింత భారం మోపిందని విమర్శించారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Next Story






