- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ నేత ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డిజిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం రాచన్నపేట టీఆర్ఎస్ లో విషాదం చోటు చేసుకుంది. రాచన్నపేట వాస్తవ్యులైన టీఆర్ఎస్ నేత సిద్ధాపురం కిరణ్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డిజిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం రాచన్నపేట టీఆర్ఎస్ లో విషాదం చోటు చేసుకుంది. రాచన్నపేట వాస్తవ్యులైన టీఆర్ఎస్ నేత సిద్ధాపురం కిరణ్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
Next Story






