- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగా, మోత్కూర్ ఎస్సైలను హరిప్రసాద్ లను రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారంనాడు సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మోత్కూరు మండలంలో ఓ భూ వివాదం కేసులో తల దూర్చిన విషయమై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగా, మోత్కూర్ ఎస్సైలను హరిప్రసాద్ లను రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారంనాడు సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మోత్కూరు మండలంలో ఓ భూ వివాదం కేసులో తల దూర్చిన విషయమై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






