'రాహు' హీరోయిన్ మిస్సింగ్?

by Shyam |

<p>&#8216;అర్జున్ రెడ్డి&#8217; దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పి &#8216;రాహు&#8217; హీరోయిన్‌‌ను కిడ్నాప్ చేశారా? సినిమా ఛాన్స్ ఇస్తామని&#8230; సినిమాటిక్‌గా మోసం చేశారా?. అంటే.. ఔననే అంటున్నారు కుటుంబీకులు. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయాలంటూ హీరోయిన్ క్రితి గార్గ్‌కు ఆగంతకులు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీని గురించి మాట్లాడేందుకు ముంబైకి రావాలని కోరాట. దీంతో ముంబై వెళ్లిన క్రితి మార్నింగ్ నుంచి అందుబాటులో లేకుండా పోయిందట. హీరోయిన్ నంబర్‌కు కాల్ చేస్తే ఉదయం నుంచి కాల్ [&hellip;]</p>

రాహు హీరోయిన్ మిస్సింగ్?
X

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పి ‘రాహు’ హీరోయిన్‌‌ను కిడ్నాప్ చేశారా? సినిమా ఛాన్స్ ఇస్తామని…

సినిమాటిక్‌గా మోసం చేశారా?. అంటే.. ఔననే అంటున్నారు కుటుంబీకులు. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయాలంటూ హీరోయిన్ క్రితి గార్గ్‌కు ఆగంతకులు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీని గురించి మాట్లాడేందుకు ముంబైకి రావాలని కోరాట. దీంతో ముంబై వెళ్లిన క్రితి మార్నింగ్ నుంచి అందుబాటులో లేకుండా పోయిందట. హీరోయిన్ నంబర్‌కు కాల్ చేస్తే ఉదయం నుంచి కాల్ కలవకపోవడంతో డైరెక్టర్ సుబ్బు పోలీసులను ఆశ్రయించారు. క్రితి గార్గ్ మిస్సింగ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags : Raahu, Arjun Reddy, Kriti Garg, Subbu,Raahu Heroine Kriti Garg Missing

Next Story