బ్రేకింగ్: సూర్యాపేటలో సందడి చేసిన పీవీ సింధు..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-05 09:15:13  IST  )

<p>దిశ, సూర్యాపేట : ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతాకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం సూర్యాపేటలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కి వెళ్తూ.. సూర్యాపేట లోని 7 స్టార్ హోటల్‌లో ఆగారు. ఒక్కసారిగా పీవీ సింధుని స్థానికులు చూడటంతో ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహపడ్డారు.</p>

pv sindhu
X

దిశ, సూర్యాపేట : ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతాకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం సూర్యాపేటలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కి వెళ్తూ.. సూర్యాపేట లోని 7 స్టార్ హోటల్‌లో ఆగారు. ఒక్కసారిగా పీవీ సింధుని స్థానికులు చూడటంతో ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహపడ్డారు.

Next Story