- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో మరో ముగ్గురు..?
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో పాటు పోలీసు కస్టడీలో మరో ముగ్గురు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఆయన కుటుంబ సభ్యుడు కాగా, మరోకరు ఆయన స్నేహితుడితో పాటు అనుచరుడు కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో వీరి హస్తం కూడా ఏమైనా ఉన్నదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో పాటు పోలీసు కస్టడీలో మరో ముగ్గురు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఆయన కుటుంబ సభ్యుడు కాగా, మరోకరు ఆయన స్నేహితుడితో పాటు అనుచరుడు కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో వీరి హస్తం కూడా ఏమైనా ఉన్నదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
Next Story






