కలకలం రేపుతోన్న పుట్టా మధు ఆడియో క్లిప్

by Sridhar Babu |   (  Updated:2023-10-05 05:27:27  IST  )

<p>దిశ ప్రతినిది, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఇటీవల ఓ కార్య్రమంలో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. మంథనిలోని లక్ష్మీనారాయణ ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… తనకు యాధృచ్ఛికంగా గన్ మెన్లు వచ్చారు కానీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గన్‌మెన్‌లు ఎందుకని అన్నారు. నాయకులు ప్రవర్తనను మార్చుకోవాలి తప్పా.. ఎవరూ ఏం చేయలేరు అని కామెంట్ చేశారు. కంప్లైంట్ చేసే సంస్కృతి మార్చుకోవాలంటూ పుట్ట మధు […]</p>

కలకలం రేపుతోన్న పుట్టా మధు ఆడియో క్లిప్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఇటీవల ఓ కార్య్రమంలో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. మంథనిలోని లక్ష్మీనారాయణ ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… తనకు యాధృచ్ఛికంగా గన్ మెన్లు వచ్చారు కానీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గన్‌మెన్‌లు ఎందుకని అన్నారు. నాయకులు ప్రవర్తనను మార్చుకోవాలి తప్పా.. ఎవరూ ఏం చేయలేరు అని కామెంట్ చేశారు. కంప్లైంట్ చేసే సంస్కృతి మార్చుకోవాలంటూ పుట్ట మధు చేసిన ఆడియో క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.

Next Story