- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుష్ప ఆల్బమ్ రెడీ?
<p>స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు సుకుమార్ సినిమాలన్నింటికీ దేవినే మ్యూజిక్ అందించగా.. ఆ ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే పుష్ప సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే లాక్‌డౌన్ స్టార్ట్ కావడంతో ఆల్బమ్ కూడా లేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వర్చువల్ సిట్టింగ్స్ ద్వారా ట్యూన్స్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఐదు పాటలతో ఉన్న ఆల్బమ్‌లో […]</p>

X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు సుకుమార్ సినిమాలన్నింటికీ దేవినే మ్యూజిక్ అందించగా.. ఆ ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.
అయితే పుష్ప సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే లాక్‌డౌన్ స్టార్ట్ కావడంతో ఆల్బమ్ కూడా లేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వర్చువల్ సిట్టింగ్స్ ద్వారా ట్యూన్స్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఐదు పాటలతో ఉన్న ఆల్బమ్‌లో ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట.
Next Story






