- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన పురందేశ్వరి
by Shyam |
<p>దిశ, ప్రతినిధి: టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటీవ్ రావడంతో ఎన్టీఆర్ ఐసోలేషన్‌లోనే ఈ సారి బర్త్‌డే వేడుకలు జరిగిపోతున్నాయి. అయితే ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా మేనత్త పురందేశ్వరి ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ పొగడ్తల వర్షం కురిపించింది. ‘నువ్వు చాలా స్పెషల్.. అందుకే నీ మనోహరమైన ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉండాలి. హ్యాపీ బర్త్‌డే రాక్ స్టార్’ […]</p>

X
దిశ, ప్రతినిధి: టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటీవ్ రావడంతో ఎన్టీఆర్ ఐసోలేషన్‌లోనే ఈ సారి బర్త్‌డే వేడుకలు జరిగిపోతున్నాయి. అయితే ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా మేనత్త పురందేశ్వరి ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ పొగడ్తల వర్షం కురిపించింది. ‘నువ్వు చాలా స్పెషల్.. అందుకే నీ మనోహరమైన ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉండాలి. హ్యాపీ బర్త్‌డే రాక్ స్టార్’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
https://twitter.com/PurandeswariBJP/status/1395091610002608129?s=20
Next Story






