- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉండటం అదృష్టం’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో ఐపీఎల్ 2020లో తొలి సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ సీజన్‌లో కచ్చితంగా తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉండటం మూలంగానే కెప్టెన్‌గా తన బాధ్యత సులువైందని అన్నారు. కుంబ్లే కోచ్‌గా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో ఐపీఎల్ 2020లో తొలి సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ సీజన్‌లో కచ్చితంగా తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉండటం మూలంగానే కెప్టెన్‌గా తన బాధ్యత సులువైందని అన్నారు. కుంబ్లే కోచ్‌గా ఉండటం తమ అదృష్టం అని తెలిపారు. కుంబ్లే వ్యూహాలను సరిగ్గా అమలు చేస్తే, సులభంగా గెలవొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గేల్, మ్యాక్స్‌వేల్ లాంటి విధ్వంసకర బ్యాట్‌మెన్స్ ఉండటం కలిసొస్తుందన్నారు.
Next Story






