- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ నెగ్గిన పంజాబ్.. మ్యాచ్ ఎవరిదో?
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ ఫిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారనేది ఉత్కంఠగా మారింది. రెండూ బలమైన జట్లు కావడంతో.. పోరు రసవత్తరంగా జరిగే అవకాశముంది. పంజాబ్ జట్టు: KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Moises Henriques, Shahrukh Khan, Fabian Allen, Mohammed […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ ఫిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారనేది ఉత్కంఠగా మారింది. రెండూ బలమైన జట్లు కావడంతో.. పోరు రసవత్తరంగా జరిగే అవకాశముంది.
పంజాబ్ జట్టు: KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Moises Henriques, Shahrukh Khan, Fabian Allen, Mohammed Shami, Ravi Bishnoi, Arshdeep Singh
ముంబై ఇండియన్స్ జట్టు: Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Jayant Yadav, Rahul Chahar, Jasprit Bumrah, Trent Boult
Next Story






