- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కో జర్నలిస్ట్ ఫ్యామిలీకి రూ. 10 లక్షలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సోకి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జైదీప్ అనే యువ జర్నలిస్ట్ కరోనాతో ఆదివారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అమరీందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సోకి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జైదీప్ అనే యువ జర్నలిస్ట్ కరోనాతో ఆదివారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అమరీందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






