- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్యాన్!
by Chukka Sudharani |
<p>న్యూఢిల్లీ: ఒక చోట పెద్దమొత్తంలో ప్రజలు చేరకుండా తీసుకునే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 21 నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది. అలాగే, 20 మందికి మించి ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించింది. గతంలో ఈ సంఖ్య 50 ఉంటే.. నేడు 20 మందికే కుదించింది. Tags : punjab, public transport, ban, mar 21, coronavirus</p>

X
న్యూఢిల్లీ: ఒక చోట పెద్దమొత్తంలో ప్రజలు చేరకుండా తీసుకునే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 21 నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది. అలాగే, 20 మందికి మించి ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించింది. గతంలో ఈ సంఖ్య 50 ఉంటే.. నేడు 20 మందికే కుదించింది.
Tags : punjab, public transport, ban, mar 21, coronavirus
Next Story






