- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాన్న నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు’.. బోరున విలపించిన పునీత్ రాజ్‌కుమార్ కూతురు
<p>దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (46) శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అభిమానులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. అయితే, తండ్రి మరణం గురించి తెలియగానే అమెరికాలో ఉంటున్న కూతురు ధృతి హుటాహుటిన ఇండియాకు వచ్చింది. తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించింది. ఆమెను పెద్దనాన్న, పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ఓదార్చేందుకు ప్రయత్నించారు.అనంతరం పునీత్ రాజ్‌కుమార్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (46) శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అభిమానులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. అయితే, తండ్రి మరణం గురించి తెలియగానే అమెరికాలో ఉంటున్న కూతురు ధృతి హుటాహుటిన ఇండియాకు వచ్చింది.
తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించింది. ఆమెను పెద్దనాన్న, పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ఓదార్చేందుకు ప్రయత్నించారు.అనంతరం పునీత్ రాజ్‌కుమార్ పార్ధీవ దేహానికి ధృతి నివాళులర్పించింది. రేపు ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story






