- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామా తరహా దాడికి కుట్ర
by Shamantha N |
<p> పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అయింది. దీంతో మరో పుల్వామా తరహా దాడికి పాల్పడేందుకు జైషే మహమ్మద్ కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులతో ఘజ్నవీ ఫోర్స్ అనే కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, 2019లో ఫిబ్రవరిలో సీఆర్‌ఫీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడుల్లో 41 మంది జవాన్లు మృతి చెందారు. ఈ దాడుల్లో కశ్మీర్‌కు చెందిన ఆదిల్ […]</p>

X
పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అయింది. దీంతో మరో పుల్వామా తరహా దాడికి పాల్పడేందుకు జైషే మహమ్మద్ కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులతో ఘజ్నవీ ఫోర్స్ అనే కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, 2019లో ఫిబ్రవరిలో సీఆర్‌ఫీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడుల్లో 41 మంది జవాన్లు మృతి చెందారు. ఈ దాడుల్లో కశ్మీర్‌కు చెందిన ఆదిల్ దార్ అనే సూసైడ్ బాంబర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
Next Story






