- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న పుదుచ్చేరి సీఎం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతులకు వ్యతిరేంగా ఉన్నాయని విమర్శించారు. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతులకు వ్యతిరేంగా ఉన్నాయని విమర్శించారు. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెలిపారు.
Next Story






