- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తోటి ఉద్యోగులపై గన్ ఫైర్.. 8 మంది మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ పట్టణంలో ఓ ఉద్యోగి కాల్పుల జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ ఉద్యోగి సామ్ కాసిడీ అనే వ్యక్తి.. ఈరోజు ఉదయం ట్రాన్సిట్ కంట్రోల్ సెంటర్, రైళ్ల పార్కింగ్, మెయింటెనెన్స్ యార్డ్ వద్ద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ పట్టణంలో ఓ ఉద్యోగి కాల్పుల జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ ఉద్యోగి సామ్ కాసిడీ అనే వ్యక్తి.. ఈరోజు ఉదయం ట్రాన్సిట్ కంట్రోల్ సెంటర్, రైళ్ల పార్కింగ్, మెయింటెనెన్స్ యార్డ్ వద్ద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో నిందితుడితో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన కాసిడీ.. తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






