- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో పోలీసుల ఎదుటే సైకో వీరంగం
by Batti.Sumithra |
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇదే పట్టణానికి చెందిన రహమాన్ శనివారం సాయంత్రం సమయంలో బతుకమ్మ కుంట కాలనీ వాసులపై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కాలనీలో ఉన్న కమ్యూనిటీ బోరును ధ్వంసం చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వినకుండా హల్‌చల్ సృష్టించాడు. కానిస్టేలుళ్ల ఎదుటే కిరణ్, ఉమాలత అనే దంపతులపై ఓ రాడ్డుతో దాడి చేసి.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇక భయంతో […]</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇదే పట్టణానికి చెందిన రహమాన్ శనివారం సాయంత్రం సమయంలో బతుకమ్మ కుంట కాలనీ వాసులపై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కాలనీలో ఉన్న కమ్యూనిటీ బోరును ధ్వంసం చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వినకుండా హల్‌చల్ సృష్టించాడు. కానిస్టేలుళ్ల ఎదుటే కిరణ్, ఉమాలత అనే దంపతులపై ఓ రాడ్డుతో దాడి చేసి.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇక భయంతో స్టేషన్‌కు వెళ్లిన బాధిత దంపతులు, స్థానికులు తమకు సైకో నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు.
Next Story






