- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కార్మికులందరినీ.. పర్మినెంట్ చేయాలి
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వీరందరికీ రూ. 24 వేల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, అన్ని కేటగిరీల కార్మికులకు వేతనాలు పెంచాలని, మార్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు, రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ సమస్యల పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సంఘం ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని […]</p>

X
దిశ, భూపాలపల్లి: రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వీరందరికీ రూ. 24 వేల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, అన్ని కేటగిరీల కార్మికులకు వేతనాలు పెంచాలని, మార్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు, రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ సమస్యల పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సంఘం ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






