- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యాలయానికి తాళం…
by Shyam |
<p> గ్రామ పంచాయతీ వివరాలు తెలపడం లేదంటూ వార్డు మెంబర్ కార్యాలయానికి తాళం వేసాడు. సిబ్బందిని లోపలే ఉంచి గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజా మద్దతుతో గెలిచానని తనకు తెలియకుండా పంచాయతీ వివరాలు దాచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.</p>

X
గ్రామ పంచాయతీ వివరాలు తెలపడం లేదంటూ వార్డు మెంబర్ కార్యాలయానికి తాళం వేసాడు. సిబ్బందిని లోపలే ఉంచి గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజా మద్దతుతో గెలిచానని తనకు తెలియకుండా పంచాయతీ వివరాలు దాచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
Next Story






