- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్
<p>దిశ, తాండూరు: మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాండూరు పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుకున్నారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అయిన తమను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లను పోలీసులు పక్కకు తప్పించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.</p>

X
దిశ, తాండూరు: మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాండూరు పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుకున్నారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అయిన తమను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లను పోలీసులు పక్కకు తప్పించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
Next Story






