- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు వ్యతిరేక విధానాలపై నిరసన
by Chintha Aamani |
<p>దిశ, ధర్పల్లి: ధర్పల్లి మండలం కేంద్రంలోని సోమవారం నాడు గాంధీచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్,ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన ధర్నా నిర్వహించి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, సర్పంచ్ […]</p>

X
దిశ, ధర్పల్లి: ధర్పల్లి మండలం కేంద్రంలోని సోమవారం నాడు గాంధీచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్,ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన ధర్నా నిర్వహించి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్, పీసు రాజ్ పాల్, టీఆర్ఎస్ నాయకులు నల్ల హన్మంత్ రెడ్డి,సురేందర్ గౌడ్,గంగాదాస్, బి.ఎన్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






