- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్ షాపులపై ఓ కన్నేసి ఉంచండి
by Shyam |
<p>-పోలీసులను కోరిన షాపు ఓనర్లు దిశ, న్యూస్ బ్యూరో : మద్యానికి బానిసైన మందు బాబులు సిటీలో వైన్ షాపుల మీద దాడులు చేసి లూటీ చేస్తున్నందున షాపులకు భద్రత కల్పించే విషయమై ఆలోచించాలని తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోషియేషన్ పోలీసులను కోరింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్‌రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు శనివారం ఒక లేఖ రాశారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ […]</p>

X
-పోలీసులను కోరిన షాపు ఓనర్లు
దిశ, న్యూస్ బ్యూరో : మద్యానికి బానిసైన మందు బాబులు సిటీలో వైన్ షాపుల మీద దాడులు చేసి లూటీ చేస్తున్నందున షాపులకు భద్రత కల్పించే విషయమై ఆలోచించాలని తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోషియేషన్ పోలీసులను కోరింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్‌రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు శనివారం ఒక లేఖ రాశారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల తమ షాపులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మూసి ఉంచినందున పెట్రోలింగ్ పోలీసులకు ఆదేశాలిచ్చి వాటిపై ఓ కన్నేసి ఉంచేలా చూడాలని ఆయన కమిషనర్‌ను ఈ లేఖలో రిక్వెస్ట్ చేశారు.
Tags : corona, lockdown, attacks on wine shops, hyderabad city police
Next Story






